బిజినెస్ మరియు ఎంఎస్‌ఎంఇ లోన్ అర్హత ప్రామాణికతలో వివిధ కొలమానాలు ఉంటాయి మరియు మీ పన్ను చెల్లింపు రికార్డు, సిబిల్ స్కోరు, క్రెడిట్ వినియోగం నిష్పత్తి, బ్యాంక్ బ్యాలెన్స్ తదితరవి కూడా ఉంటాయి. కాబట్టి, గణనీయంగా అధిక బిజినెస్ లోన్ మొత్తానికి అర్హులవ్వడానికి మీరు తప్పకుండా ఈ కింది అంశాలకు కట్టుబడాలి:
మీ అర్హత ప్రామాణికతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి, 700 కంటే తక్కువ సిబిల్ స్కోరు సాధారణంగా మీ వ్యాపార మరియు ఎస్‌ఎంఇ లోన్ అర్హతను ప్రభావితం చేయవచ్చు.
మీకు సక్రమంగా మరియు సకాలంలో అప్పు తిరిగిచెల్లించిన చరిత్ర ఉంటే, ఎక్కువ లోన్ పొందడానికి మీరు అర్హులు కావచ్చు. ఫలితంగా, ఎక్కువ సంఖ్యలో బిజినెస్ లోన్స్ పొందుతారు.
పీరమల్ ఫైనాన్స్ యొక్క నిర్వహణ మూలధన లోన్ అర్హత కేల్కులేటర్ చాలా స్మార్ట్‌గా మరియు సరళంగా ఉంటుంది. బిజినెస్ లోన్‌కి మీ అర్హతను నిర్ణయించుకునేందుకు మీరు ఈ సులభంగా ఉపయోగించగల కేల్కులేటర్‌ని బాగా ఉపయోగించవచ్చు. ఇంకా, మీరు దీనికి దరఖాస్తు చేయవచ్చు మరియు తక్షణం ఆన్‌లైన్‌లో ఆమోదం పొందవచ్చు.
మీరు దరఖాస్తు చేసిన బిజినెస్ లోన్ సాధారణంగా దరఖాస్తు చేసిన 24 గంటల లోపు వితరణ చేయబడుతుందని గుర్తుంచుకోండి. అయితే, దీనితో ముడిపడివున్న కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
బిజినెస్ లోన్‌కి మీ అర్హత ఆకర్షణీయంగా లేకపోతే, దానిని మెరుగపరచుకునేందుకు మీరు కొన్ని మార్గాలను ప్రయత్నించవచ్చు. మీ బిజినెస్ లోన్ అర్హతను పెంచేందుకు మేము ఈ కింద కొన్ని పద్ధతులు ఇచ్చాము. వీటిల్లో ఉన్నవి:
మీరు బిజినెస్ లోన్‌కి అర్హులవుతారా లేదా అనే విషయం తెలుసుకునేందుకు, మొదటగా మీరు తప్పకుండా బిజినెస్ లోన్‌కి అర్హతను నిర్థారించుకోవాలి. బిజినెస్ లోన్‌కి మామూలు అర్హత ప్రామాణికత ఈ కింద ఇవ్వబడింది:
బిజినెస్ లోన్‌కి అర్హులవ్వాలంటే మీకు నిర్దిష్ట వార్షిక ఆదాయం ఉండాల్సిన అవసరం ఉందని కొత్త బిజినెస్ లోన్ అర్హత తెలియజేస్తోంది. కాబట్టి, వ్యాపార యజమానిగా, మీకు కనీస వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు ఉండాలి; అప్పుడు మాత్రమే మీ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మరియు ఇతర సదుపాయాలకు మీరు సులభంగా బిజినెస్ లోన్ పొందగలరు.
పొందగలరు. ఏకైక యజమానికి కూడా బిజినెస్ లోన్ పొందే సామర్థ్యం ఉంటుంది. ఏక యాజమాన్యాలతో సహా అన్ని రకాల వ్యాపారాలకు ఫైనాన్స్ ఇవ్వడం బిజినెస్ లోన్స్ యొక్క లక్ష్యం. బిజినెస్ లోన్ పొందడానికి కావలసిన అర్హత ప్రామాణికత మొత్తాన్ని వ్యాపారాలు నెరవేర్చడం ముఖ్యం.
మీకు బ్యాడ్ క్రెడిట్ స్కోరు ఉన్నప్పుడు కూడా, మీరు కొన్ని పరిస్థితుల్లో నిరంతరాయంగా బిజినెస్ లోన్ పొందవచ్చు. చెడు క్రెడిట్ ఉన్నప్పటికీ మీరు బిజినెస్ లోన్ పొందే కొన్ని మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము:
మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తుంటే, మీరు సులభంగా ఎంఎస్‌ఎంఇ లోన్ పొందవచ్చు. అయితే, రుణం సొమ్ముకు మీరు అర్హులా లేదా అనే విషయం నిర్థారించేందుకు మీరు ఎంఎస్‌ఎంఇ లోన్ అర్హత కేల్కులేటర్‌ని ఉపయోగించవచ్చు.
బిజినెస్ లోన్‌కి దరఖాస్తు చేయాలంటే, మీ వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండగా మరియు లోన్ మెచ్యూరిటి నాటికి వయస్సు 65 సంవత్సరాలకు పైగా ఉన్న వారు బిజినెస్ లోన్‌కి అనర్హులవుతారు. పీరమల్ ఫైనాన్స్ వెబ్సైట్ నుంచి మీరు బిజినెస్ లోన్ అర్హతను చెక్ చేసుకోవచ్చు మరియు లెక్కకట్టవచ్చు.
మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తుంటే, మీకు బిజినెస్ లోన్ అవసరం. మీకు బిజినెస్ లోన్ మంజూరు చేయబడాలంటే, మీరు అనేక పత్రాలు ఇవ్వవలసి ఉంటుంది. వీటిల్లో కొన్నిటిలో ఈ కిందివి ఉంటాయి:
మీ వ్యాపారానికి కనీస వార్షిక జీతం సంవత్సరానికి తప్పకుండా రూ. 1.5 లక్షలు ఉండాలి. ఇంకా, దరఖాస్తుదారుగా, మీకు లోన్ మెచ్యూరిటి నాటికి కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 65 సంవత్సరాలకు మించకూడదు.
మీరు బిజినెస్ లోన్ పొందాలని యోచిస్తుంటే, మీరు తప్పకుండా మొదటగా మీ అర్హతను చెక్ చేయాలి. బిజినెస్ లోన్ అర్హతను చెక్ చేసుకునేందుకు, మీరు బిజినెస్ లోన్ అర్హత కేల్కులేటర్‌ని ఉపయోగించవచ్చు. మీరు పీరమల్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ని తెరిస్తే, మీకు అక్కడ అర్హత కేల్కులేటర్ కనిపిస్తుంది.