రూ. 2 కోట్లు
15 సంవత్సరాలు
11.50% ప్ర.సం
అర్హత ప్రమాణాలు ప్రధానంగా మీ ఉపాధిపై ఆధారపడి ఉంటాయి. ఈఎంఐ ని లెక్కించండి & మీ అర్హతను తనిఖీ చేయండి.
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
ఈ కింది కారణాలతో ఏదైనా వ్యాపారానికి లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీకి పీరమల్ ఫైనాన్స్‌లో మేము ఐడియల్ చాయిస్:
View more
కొల్లేటరల్గా స్వయంగా సమకూర్చుకున్న ప్రాపర్టీని అట్టిపెట్టుకోవడం ద్వారా మీరు తీసుకున్న లోన్ని లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ (ఎల్‌ఎపి) లేదా సెక్యూర్డ్ లోన్ అంటారు. ప్రాపర్టీ విలువ మంజూరు చేయబడే రుణ మొత్తాన్ని నిర్థారిస్తుంది. మీరు లోన్ని తిరిగిచెల్లించలేకపోతే ప్రాపర్టీని లెండర్ల సొంతమవుతుంది.
లెండర్లు మీ రీపేమెంట్ సామర్థ్యం చూస్తారు మరియు మీ ఆదాయం, వయస్సు, ఉద్యోగ స్థిరత్వం, మరియు ఇతర ఆస్తులు మరియు అప్పులపై ఆధారపడి మీ అర్హతను మదింపు చేస్తారు. ప్రాపర్టీ యొక్క మార్కెట్ విలువలో 60%ని లోన్ మించదు. సహ-దరఖాస్తుదారునితో, అత్యధిక మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చు.
మీరు పర్సనల్ లోన్ లాంటి ఏ ఉద్దేశం కోసమైనా దీనిని ఉపయోగించవచ్చు. మీ ఇంటిని నవీకరించడం, వ్యాపారాన్ని ప్రారంభించడం, వైద్య ఖర్చులకు నిధులు సమకూర్చడం, లేదా సుదీర్ఘ యాత్రకు వెళ్ళడం వరకు, మీ అవసరాలన్నిటినీ నెరవేర్చుకునేందుకు మీరు లోన్ తీసుకోవచ్చు.
ఈ కిందివి ఉపయోగించుకొని మీరు ప్రాపర్టీపై రుణం పొందవచ్చు
మీ ఉపాధి స్టేటస్‌పై ఆధారపడి, బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మీకు అర్హత ఉన్న లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీని నిర్ణయిస్తుంది. స్వయం ఉపాధి చేసుకునే వారికి గరిష్ట రుణ పరిమితి రూ. 5 కోట్లు, ఉద్యోగం చేసేవారికి కూడా ఇది వర్తిస్తుంది.
హోమ్ లోన్ అర్హత విషయానికొస్తే, ప్రాపర్టీ వయస్సును బట్టి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు నిర్ణయం తీసుకోవచ్చు. మీ ప్రాపర్టీ వయస్సు20 సంవత్సరాలు లేదా ఎక్కువ కాలం ఉంటే, మీరు దానిపై లోన్ దేనినీ పొందలేరు.
అవును, నివాస మరియు వాణిజ్య భూమి రెండిటిపై మీరు లోన్ పొందవచ్చు. లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ పొందడానికి మీరు ఏదో ఒకదానిని మార్టగేజ్ లేదా కొల్లేటరల్గా పెట్టవచ్చు.
ప్రాథమిక దరఖాస్తుదారు మరియు సహ-దరఖాస్తుదారు లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వాళ్ళు తప్పకుండా ఈ ప్రామాణికతను నెరవేర్చాలి:
మీ వ్యాపారానికి లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ మీకు ఎలా ప్రయోజనకరమో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి, మీరు దాని విలువను అర్థంచేసుకోవాలి, ప్రత్యేకించి ఏదైనా అత్యవసర పరిస్థితిలో. ఉద్యోగులకు లేదా స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులకు ఈ లోన్, మీరు మీ ఆస్తిని అట్టిపెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీరు ప్రాపర్టీలో నివసించవచ్చు మరియు మీ కంపెనీ పెరగడానికి సహాయపడేందుకు దీనిని సెక్యూరిటిగా సమర్పించడానికి అదనంగా వివిధ ఇతర కారణాలకు దీనిని ఉపయోగించవచ్చు.
మేము ఆర్థిక ప్రణాళిక వ్యాపారంలో ఉన్నాము, కానీ నేను నా ప్రాపర్టీని ఖరారుచేసిన రోజున, నాకు లోన్ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పీరమల్ ఫైనాన్స్ ఉత్తమ ఆప్షన్ అని నేను తెలుసుకున్నాను. వాళ్ళు తమ ఖాతాదారుల యొక్క అవసరాలన్నిటినీ తీర్చుతున్నారు మరియు బిజినెస్ లోన్ పొందడానికి ప్రతి అడుగులో నాకు సహాయపడ్డారు.
నిర్మల్ దంద్