బిజినెస్ లోన్ EMI కాలిక్యులేటర్

పిరమల్ ఫైనాన్స్ హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ బిజినెస్ లోన్‌పై EMIని నిర్ణయించండి

వ్యాపార రుణాల కోసం ఇఎంఐ కేల్కులేటర్‌ అనేది వ్యాపార రుణాలకు ఇఎంఐలను లెక్కించేందుకు బహుశా అత్యుత్తమ టూల్‌. బిజినెస్‌ లోన్‌ కోసం అసలు మొత్తం ఎల్లప్పుడూ ఏదైనా ఇతర రుణం కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం మీరు గమనించాలి.

మీ వద్ద పీరమల్‌ ఫైనాన్స్‌ వారి బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌ ఉన్నప్పుడు, మీరు మీ లోన్‌ ఇఎంఐని నిరాటంకంగా లెక్కకట్టవచ్చు. మీరు బిజినెస్‌ లోన్‌ లేదా ఇతర మామూలు లోన్‌ ప్రోడక్ట్‌కి దరఖాస్తు చేయడానికి ముందు దీనిని చేయవచ్చు.

మీ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని లెక్కకట్టడానికి, మీరు తప్పకుండా ఆన్‌లైన్‌ కేల్కులేటర్‌లో ప్రాథమిక లోన్‌ వివరాలన్నిటినీ ఇవ్వాలి. మీ లోన్‌ సొమ్ము, వడ్డీ రేటు, మరియు రీపేమెంట్‌ వ్యవధి అనేవి మీరు ఇవ్వవలసిన వివరాల్లో కొన్ని. కావలసిన వివరాలను మీరు నమోదు చేసినప్పుడు, మీ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ ఆటోమేటిక్‌గా లెక్కకట్టబడుతుంది.

రుణం ఆమోదం పొందిన సమయంలో ఖచ్చితమైన ఇఎంఐని మేము ఖచ్చితంగా నిర్ణయించవచ్చని దయచేసి గమనించండి. మీకు త్వరలో బిజినెస్‌ లోన్‌కి దరఖాస్తు చేయాలనే ఉద్దేశం ఉంటే, మీరు సరైన చోటుకు వచ్చారు. పీరమల్‌ ఫైనాన్స్‌ వారి మెషినరీ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌తో మీరు మీ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని లెక్కకట్టవచ్చు.

1లక్షలు2కోట్లు
సంవత్సరాలు
1సం4సం
%
17%24%
మీ వ్యాపార రుణ అర్హత
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0
Disclaimer
Results generated by the calculator is indicative in nature. Piramal Capital Housing Finance Limited (“PCHFL”) does not guarantee accuracy, commitment, undertaking, completeness, or correct sequence of any the details provided therein and therefore no reliance should be placed by the user for any purpose whatsoever on the information contained / data generated herein or on its completeness/accuracy.

The calculator is only a tool that assists the users to arrive at results of various illustrative scenarios generated from the data input by the users. The user should exercise due care and caution (including if necessary, obtaining of advise of tax/legal/accounting/financial/other professionals) prior to taking of any decision, acting, or omitting to act, on the basis of the information contained/data generated herein.

PCHFL does not undertake any liability or responsibility to update any data. No claim (whether in contract, tort (including negligence) or otherwise) shall arise out of or in connection with the services against PCHFL. Neither PCHFL nor any of its agents or licensors or group companies shall be liable to user/any third party, for any direct, indirect, Incidental, special, or consequential loss or damages (including, without limitation for loss of profit, business opportunity or loss of goodwill) whatsoever, whether in contract, tort, misrepresentation or otherwise arising from the use of these tools/information contained/data generated herein.
Read more

పీరమల్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌ని ఎలా ఉపయోగించాలి?

పీరమల్‌ ఫైనాన్స్‌ వారి బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌ని ఉపయోగించడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా లెక్కకట్టే పనిమట్టుతో కొద్ది వివరాలను నింపడమే. వీటిల్లో కొన్నిటిలో లోన్‌ సొమ్ము, లోన్‌ వ్యవధి, మరియు వడ్డీ రేటు ఉంటాయి. పైన పేర్కొన్న వివరాలన్నిటినీ మీరు నమోదు చేస్తే, మీకు రుణం బాగా లభిస్తుంది.

మీ వాయిదాలను లెక్కకట్టుకోవడమే కాకుండా, పీరమల్‌ ఫైనాన్స్‌ వారి ఈ కేల్కులేటర్‌ని బిజినెస్‌ లోన్‌ రీపేమెంట్‌ కేల్కులేటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. వడ్డీ సొమ్ముతో పాటు అసలు బ్రేకప్‌ని కూడా పొందవచ్చు. వ్యవధిని మార్చుకోవడం ద్వారా మీ సామర్థ్యంపై ఆధారపడి మీరు మీ రీపేమెంట్‌ ఆప్షన్‌లను కూడా మీరు స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు.

బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని ఎలా లెక్కకడతారు?

మీ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని లెక్కకట్టేందుకు పీరమల్‌ ఫైనాన్స్‌ వారి బిజినెస్‌ ఫైనాన్స్‌ కేల్కులేటర్‌ అనువైనది. మా లోన్‌ మొత్తం దిశగా నెలవారీ వాయిదాలను ఇది మీకు తర్వగా ఇస్తుంది. బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని లెక్కకట్టేందుకు, మీరు వ్యవధి, లోన్‌ సొమ్ము, మరియు వడ్డీ రేటు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

కొద్ది సులభ చర్యలతో బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని లెక్కకట్టేందుకు ఈ కేల్కులేటర్‌ మీకు వీలు కల్పిస్తుంది. తద్వారా, ఇది మీకు అంచనా మొత్తం ఇస్తుంది మరియు మీ ఆర్థిక ప్రణాళికకు సహాయపడుతుంది. తక్షణ ఫలితాలు పొందాలంటే, లోన్‌ సొమ్ము, వడ్డీ రేటు, మరియు లోన్‌ వ్యవధిని నమోదు చేయండి. సెకన్‌లలో మీ స్క్రీనింగ్‌పై ప్రదర్శితమైన అంచనావేసిన ఇఎంఐని చూసేందుకు ‘‘కేల్కులేట్‌’’ బటన్‌పై క్లిక్‌ చేయండి.

పీరమల్‌ ఫైనాన్స్‌ తన బిజినెస్‌ లోన్‌ వడ్డీ రేటు కేల్కులేటర్‌ని సమర్థవంతంగా రూపొందించబడింది. మీ అవసరాలు మరియు బడ్జెట్‌కి సరిపోయేలా బిజినెస్‌ లోన్‌ వడ్డీ రేటు సర్దుబాటు చేసుకోవడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది.

పీరమల్‌ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

పీరమల్‌ ఫైనాన్స్‌ వారి ఎంఎస్‌ఎంఇ లోన్స్‌ కోసం ఇఎంఐ కేల్కులేటర్‌తో బోలెడన్ని ప్రయోజనాలు ముడిపడివున్నాయి. అత్యంత ప్రశంసనీయమైన కొన్నిటిలో ఇవి ఉన్నాయి:

ఎఫెక్టివ్ లోన్ ప్లానింగ్

సమయం ఆదా చేయడానికి బిజినెస్‌ లోన్‌ అర్హత కేల్కులేటర్‌ సమర్థవంతంగా సహాయపడుతుంది. అంతేకుండా, రుణాన్ని ప్రభావవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు కూడా ఇది సహాయపడుతుంది:

EMI సంఖ్య

స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ కేల్కులేటర్‌ మామూలుగా బిజినెస్‌ లోన్‌పై అయ్యే అవకాశం ఉన్న ఇఎంఐ యొక్క సుమారు మొత్తాన్ని ప్రదర్శిస్తుంది.

ప్రణాళిక ఫైనాన్స్ సామర్థ్యం

ఫలప్రదమైన విధానంలో భవిష్యత్తుకు ఫైనాన్స్‌లను ప్రణాళిక చేయడానికి స్టార్ట్‌-అప్‌ లోన్‌ కేల్కులేటర్‌ సహాయపడుతుంది.

స్టార్ట్-అప్ బిజినెస్ లోన్ కాలిక్యులేటర్

దీనిని స్టార్ట్‌-అప్‌ బిజినెస్‌ లోన్‌ కేల్కులేటర్‌గా ఉపయోగించవచ్చు, అనేక షెడ్యూల్లును ఎంచుకునే ఆప్షన్‌ దీనిలో మీకు ఉంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఇఎంఐ వాయిదా వ్యవధిని కూడా పరిగణించవచ్చు.

- వివరణాత్మక రుణ విమోచన షెడ్యూల్ વિગતવાર ઋણમુક્તિ શેડ્યૂલ

పీరమల్‌ ఫైనాన్స్‌ యొక్క ఎస్‌ఎంఇ కేల్కులేటర్‌ మీరు పొందిన బిజినెస్‌ లోన్‌ యొక్క సవివరమైన సింహావలోకనాన్ని వివరిస్తోంది. దీనిని సాధారణంగా అమోర్టిజేషన్‌ షెడ్యూలు ప్రకారం చేస్తారు.

బిజినెస్‌ లోన్‌ ఇంఎఐని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

బిజినెస్‌ లోన్‌ ఇఎంఐలను, మరియు బిజినెస్‌ లోన్‌ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇవి:

లోన్‌ సొమ్ము

మీరు అప్పుగా తీసుకునే సొమ్ము మీ ఇఎంఐ సొమ్మును గణనీయంగా నిర్ణయిస్తుందనే విషయం మీరు గమనించాలి. సొమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, మీ ఇఎంఐ సొమ్ము ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అలాగే, సొమ్ము తక్కువగా ఉన్నప్పుడు, ఇఎంఐ సొమ్ము కూడా తక్కువగా ఉండిపోతుంది. ఏదేమైనప్పటికీ బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కూడా మీ లోన్‌ సొమ్ము యొక్క రీపేమెంట్‌ వ్యవధిపై పాక్షికంగా ఆధారపడి ఉంటుంది.

వడ్డీ రేటు

అన్నిటికీ మించి, వడ్డీ రేటు కీలక పాత్ర పోషిస్తుంది, ప్రత్యేకించి బిజినెస్‌ లోన్స్‌ యొక్క ఇఎంఐలను నిర్ణయించేటప్పుడు. అనేక మంది దాతలు అందిస్తున్న లోన్‌ ఆప్షన్‌లను పోల్చుకోవడం ద్వారా దీనిని ఎంచుకోవచ్చు. మీరు ఎప్పుడూ తక్కువ వడ్డీ రేట్లను చూసుకోకూడదు, దీనికి బదులుగా ఏవైనా గుప్త చార్జీలను చెక్‌ చేయాలి. మీరు బిజినెస్‌ లోన్‌కి దరఖాస్తు చేయడానికి ముందు నియమ నిబంధనలను కూడా మీరు పరిగణించాలి.

లోన్‌ వ్యవధి

బిజినెస్‌ లోన్‌ ఇఎంఐని నిర్ణయించే విషయానికొస్తే లోన్‌ వ్యవధి లేదా రీపేమెంట్‌ వ్యవధి కూడా గణణీయమైన పాత్ర పోషిస్తుంది. వ్యవధి ఎక్కువగా ఉంటే ఇఎంఐ తక్కువగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. మరొక వైపు, వ్యవధి తక్కువగా ఉండటం వల్ల ఇఎంఐ గణనీయంగా అధిక మొత్తంలో ఉంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

బిజినెస్‌ లోన్‌ ఇఎంఐ కేల్కులేటర్‌ ఎలా పనిచేస్తుంది?
piramal faqs

కొత్త వ్యాపారానికి నేను ఎంఎస్‌ఎంఇ లోన్‌ పొందవచ్చా?
piramal faqs

వాణిజ్య లోన్‌ ఇఎంఐ ఎలా లెక్కకట్టబడుతుంది?
piramal faqs

ఇఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చా?
piramal faqs

కొత్త వ్యాపారానికి నేను ఎంఎస్‌ఎంఇ లోన్‌ పొందవచ్చా?
piramal faqs

కొత్త వ్యాపారానికి నేను ఎంఎస్‌ఎంఇ లోన్‌ పొందవచ్చా?
piramal faqs

నా ఇఎంఐ భవిష్యత్తులో మారుతుందా లేదా అలాగే ఉండిపోతుందా?
piramal faqs

నేను నా పేమెంట్‌ని మిస్పయితే లేదా ఇసిఎస్‌ బౌన్స్‌ అయితే ఏమవుతుంది.
piramal faqs

బిజినెస్‌ లోన్స్‌కి నా రుణ వ్యవధి ఇఎంఐని ప్రభావితం చేస్తుందా?
piramal faqs

బిజినెస్‌ లోన్‌లో పాక్షిత చెల్లింపు అనుమతించబడుతుందా?
piramal faqs

బిజినెస్‌ లోన్స్‌ని క్లోజ్‌చేసేందుకు ఏవైనా ఫోర్‌క్లోజర్‌ చార్జీలు ఉంటాయా?
piramal faqs

వ్యాపార ఖర్చుల్లో ఇఎంఎ కేల్కులేషన్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
piramal faqs

బిజినెస్‌ లోన్‌కి అమ్మోర్టిజేషన్‌ షెడ్యూలు అంటే ఏమిటి?
piramal faqs