రూ. 5 లక్షలు - 2 కోట్లు
30 సంవత్సరాలు
9.50%* ప్ర.సం
అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
Having gone through the factors that can influence the home loan rate, you may feel there isn’t much you can do about them. Yet, fortunately, you can. Given below are a few simple yet effective tips that can help decrease the EMI burden on your shoulders.
ప్రీపేమెంట్లు చేయండిహౌసింగ్ లోన్ ప్రారంభ సంవత్సరాల్లో. మీరు వడ్డీ ఎక్కువ మరియు అసలుపై చాలా తక్కువ చెల్లిస్తారు. కాబట్టి, మీ హౌస్ లోన్ ని ముందుగా తీర్చడం మీ మిగతా అసలును క్రమేపీ తగ్గిస్తుంది, మీ వడ్డీ రేటు తగ్గిస్తుంది.
సాధ్యమైనంత తక్కువ వ్యవధిని ఎంచుకోండిమీ లోన్ ని తిరిగిచెల్లించే వ్యవధి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి, హోమ్ లోన్స్ అనేవి దీర్ఘకాలిక నిబద్ధతలు. కానీ మీరు స్వల్ప వ్యవధిని ఎంచుకున్నప్పుడు, వడ్డీ జమకావడాన్ని మీరు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మంచి క్రెడిట్ స్కోరు ఉంచండి800కి పైగా స్కోరు మంచి స్కోరుగా పరిగణించబడుతుంది మరియు మీ పరపతి విలువ ప్రతిబింబించడంలో గొప్పగా సహాయపడుతుంది.
ఇఎంఐ రివిజన్ చేయించుకోండిరుణం తీసుకున్న తరువాత, మీరు ఎఇంఐలను చెల్లించే మెరుగైన స్థితిలో ఉన్నట్లుగా భావిస్తే మీరు ఎల్లప్పుడూ ఇఎంఐ రివిజన్ చేసుకోవచ్చు.
ఆఫర్లను పోల్చండిమీరు మీ నిర్ణయం తీసుకునే ముందు, మార్కెట్ లో లభిస్తున్న అత్యుత్తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లపై తప్పకుండా మీ హోమ్ వర్క్ మరియు రీసెర్చ్ చేయండి.
బోనస్ చిట్కా: పీరమల్ ఫైనాన్స్ వెబ్సైట్లో లభించే ఆన్లైన్ హోమ్ లోన్ ఇఎంఐ కేల్కులేటర్ ఉచిత పనిముట్టు. మీ నెలవారీ బడ్జెట్‌ని ఇఎంఐ ఎలా ప్రభావితం చేస్తుందో అర్థంచేసుకునేందుకు మాకు వీలు కల్పిస్తుంది. మీరు కోరుకున్నన్ని ఎక్కువ సార్లు మీరు మా హోమ్ లోన్ ఇఎంఐ కేల్కులేటర్‌ని ఉపయోగించుకోండి. ఇఎంఐని సముచితంగా అంచనావేయించుకోవడం ద్వారా, మీరు అవగాహనపూర్వక నిర్ణయం తీసుకునే మెరుగైన స్థితిలో ఉంటారు.
తమ క్రెడిట్ ని పరిష్కరించేందుకు కావలసిన నెలవారీ చెల్లింపును లెక్కకట్టేందుకు ఇంటి కొనుగోలుదారులకు మా హోమ్ లోన్ ఇఎంఐ కేల్కులేటర్ వీలు కల్పిస్తుంది. హోమ్ లోన్ ఇఎంఐ ఎస్టిమేటర్ ని ఉపయోగించేటప్పుడు, తీసుకున్న మొత్తం, వడ్డీ రేటు, మరియు రీపేమెంట్ వ్యవధిని నమోదు చేయండి. చెల్లించిన మొత్తం వడ్డీ మరియు అంచనావేసిన ఇఎంఐని ఎస్టిమేటర్ ప్రదర్శిస్తుంది.
హౌస్ లోన్ వడ్డీ రేటు అనేది అసలు మొత్తం వ్యయానికి మేము ఖాతాదారులకు వెచ్చించే వ్యయం. హోమ్ లోన్ పై మీ మంత్-టు-మంత్ ఇఎంఐని, లోన్ పై లెండింగ్ రేట్లు నిర్ణయిస్తాయి. హోమ్ లోన్ రీపేమెంట్ వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే, వడ్డీ మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది.
మీ రీపేమెంట్ సామర్థ్యం మరియు ఆదాయాన్ని ప్రధానంగా పరిగణించడం ద్వారా మీకు అర్హత ఉన్న హోమ్ లోన్ సొమ్మును మేము నిర్ణయిస్తాము. మేము పరిగణించే ఇతర అంశాల్లో మీ అర్హత, వయస్సు, జీవితభాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆధారపడినవారి సంఖ్య, వ్రుత్తి కొనసాగింపు మరియు క్రెడిట్ చరిత్ర ఉన్నాయి.
పీరమల్ ఫైనాన్స్ లో ప్రస్తుత హోమ్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 10.50% నుంచి మొదలవుతంది. సగటున, హోమ్ లోన్స్ ఈ ప్రామాణిక వడ్డీ రేటుకు విధించబడతాయి.
నేను ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో దేనిని ఎంచుకోవాలి? వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఊహించబడితే, ఫిక్స్ డ్ రేటు అనువుగా ఉండకపోవచ్చు. అయితే, మరొక వైపు, ఫ్లోటింగ్ రేట్లు మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుంటాయి, కాబట్టి వడ్డీ పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో, హోమ్ లోన్ రుణగ్రహీతగా, మీరు మీ అనుకూలతను నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఫిక్స్ డ్ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే దాదాపుగా 1% నుంచి 2.5% ఎక్కువగా ఉంటుంది. అయితే, మీ రుణ వ్యవధిలో మీకు ఒక రకం నుంచి మరొక రకానికి మారిపోయే ఆప్షన్ ఉంది.
ఫార్ములాను ఉపయోగించండి
సంప్రదాయంగా లెక్కకట్టే మార్గాల్లో మీరు నిష్ణాతులైతే, మీ హోమ్ లోన్‌పై ఇఎంఐ లెక్కకట్టేందుకు ఇవ్వబడిన ఫార్ములాను మీరు ఉపయోగించుకోవచ్చు:
P*R*((1+R)^n)/(1-(1+R)^n)
ఇక్కడ, పి అంటే లోన్ సొమ్ము అసలు అని అర్థం
ఆర్ అంటే వడ్డీ రేటు అని అర్థం
ఎన్ అంటేలోన్ వ్యవధి అని అర్థం (నెలల్లో)
నేను పీరమల్ వద్ద హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను గ్రుహ్ సేతు హోమ్ లోన్ కింద కావలసిన మొత్తాన్ని 29 సంవత్సరాలకు నాకు మంజూరు చేశారు. నేను రో హౌస్ కొన్నాను మరియు త్వరలోనే మా కొత్త ఇంటికి వెళ్ళబోతున్నందుకు నేను మరియు నా కుటుంబం సంతోషంగా ఉన్నాము.
రాజేంద్ర రూప్ చంద్ రాజ్ పుత్