పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ బిజినెస్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 25 లక్షలు

రుణ వ్యవధి

15 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

12.50% ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రమాణాలు ప్రధానంగా మీ ఉపాధిపై ఆధారపడి ఉంటాయి. ఈఎంఐ ని లెక్కించండి & మీ అర్హతను తనిఖీ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

1లక్షలు2కోట్లు
సంవత్సరాలు
1సం4సం
%
17%24%
మీ వ్యాపార రుణ అర్హత
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

బిజినెస్ లోన్ కోసం, దరఖాస్తుదారుడి వృత్తి / వృత్తి ఆధారంగా మాకు కొన్ని పత్రాలు అవసరం.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషపడిన మా ఖాతాదారులు

మేము ఆర్థిక ప్రణాళిక వ్యాపారంలో ఉన్నాము, కానీ నేను నా ప్రాపర్టీని ఖరారు చేసిన రోజున, నేను బిజినెస్‌ లోన్‌ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పీరమల్‌ ఫైనాన్స్‌ ఉత్తమ ఆప్షన్‌ అని నేను తెలుసుకున్నాను. వాళ్ళు తమ ఖాతాదారుల యొక్క అవసరాలన్నిటినీ తీర్చుతున్నారు మరియు బిజినెస్‌ లోన్‌ పొందడానికి ప్రతి అడుగులో నాకు సహాయపడ్డారు.

నిర్మల్‌ దంద్‌
ఫైనాన్షియల్‌ ప్లానర్‌

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు

పీరమల్‌ ఫైనాన్స్‌లో, నగదు లభ్యత ప్రతి బిజినెస్‌కి తరచుగా ప్రత్యేకంగా ఉంటుందని, మరియు లోన్‌ తిరిగిచెల్లించడం మీ నగదు లభ్యత ఇబ్బందులను పెంచకూడదని మేము అర్థంచేసుకున్నాము. భారతదేశ ఖాతాదారులు తమ డబ్బును మేనేజ్‌ చేసుకునేందుకు సహాయపడటానికి, మా సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌కి ప్రొవిజన్‌ ఉంది, మీరు ప్రతి 15 రోజులకు మీ లోన్స్‌ తిరిగిచెల్లించడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది.

విస్త్రుత రేంజ్‌ కొల్లేటరల్స్‌

బిజినెస్‌ లోన్స్‌ విస్త్రుత రేంజ్‌లో కొల్లేటరల్‌ మరియు విభిన్న రకాల ప్రాపర్టీలకు ఫండింగ్‌ అందిస్తాయి.

సత్వర ఆమోదాలు

మా సజావు ప్రక్రియలు మరియు వేగవంతమైన మంజూరీల వల్ల సమయం ఆదా అవుతుంది.

అత్యధిక అర్హత మరియు రుణం సొమ్ము

గరిష్ట లోన్‌ మొత్తాలను పొందడానికి మా విస్త్రుత మదింపు ప్రక్రియ నుంచి ప్రయోజనం పొందండి

డోర్‌స్టెప్‌ సర్వీస్‌

మీ కార్యాలయం లేదా ఇల్లు వదిలిపెట్టకుండా లోన్‌ పొందండి

తక్కువ వడ్డీ రేటు

మీరు తక్కువ వడ్డీ రేట్లకు డబ్బు అప్పుగా తీసుకోవచ్చు.

పెద్ద లోన్‌ మొత్తం

మంచి ఆర్థిక చరిత్ర మరియు క్రెడిట్‌ స్కోరు మీ పెద్ద మొత్తంలో లోన్‌ పొందడానికి సహాయపడవచ్చు.

సౌకర్యవంతమైన రీపేమెంట్‌

సౌకర్యవంతమైన బిజినెస్‌ లోన్‌ మరియు సుదీర్ఘ రుణ వ్యవధితో సులభ రీపేమెంట్‌ ఆప్షన్‌లతో అర్హత పొందడానికి మీరు హక్కు పొందారు (సౌకర్యవంతమైన ఇఎంఐలు).

పన్ను ప్రయోజనాలు

ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద పన్ను ప్రయోజనాలు పొందడానికి ఈ లోన్స్‌ మీకు హక్కు కల్పిస్తాయి.

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్స్‌ రకాలను అన్వేషించండి

కొల్లేటరల్‌ ద్వారా పొందిన బిజినెస్‌ లోన్స్‌

భారతదేశంలో అనేక రకాల సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్స్‌ ఉన్నాయి. కొన్ని బిజినెస్‌ లోన్స్‌ కంపెనీకి చెందిన మరియు ఇచ్చిన కొల్లేటరల్‌ ద్వారా పొందుతారు.

బిజినెస్‌ లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీ అనేది అత్యంత మామూలు మరియు విస్త్రుతంగా ఇవ్వబడుతున్న సెక్యూర్‌డ్‌ లోన్‌ రకం. తనఖా పెట్టిన ప్రాపర్టీకి అధిక విలువ ఉంటుంది కాబట్టి ఈ రుణాలు మామూలుగా సుదీర్ఘ వ్యవధితో వస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, ప్రభుత్వ సెక్యూరిటిలపై బిజినెస్‌ లోన్స్‌, మరియు సేవింగ్స్‌ అకౌంట్స్‌ కూడా సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్స్‌కి పరిగణించబడతాయి. లోన్‌ని పూర్తిగా చెల్లించేంత వరకు, సెక్యూరిటిగా తనఖా పెట్టిన ఫండ్స్‌కి మీరు యాక్సెస్‌ పొందలేరు లేదా ఉపయోగించుకోలేరు.

కొన్ని ఇతర జనాదరణ పొందిన సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్ ఆప్షన్‌లలో బంగారంపై రుణాలు ఉంటాయి.

వ్యక్తిగత గ్యారంటీతో పొందిన బిజినెస్‌ లోన్స్‌

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్స్‌, ప్రత్యేకించి చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపార యజమానుల వ్యక్తిగత గ్యారంటీపై అందించబడతాయి. సెక్యూరిటిగా మీ వ్యాపారం దేనినీ ఇవ్వవలసిన దానితో నిమిత్తం లేకుండా, మీ వ్యక్తిగత గ్యారంటీపై ఆధారపడిన చిన్న బిజినెస్‌ లోన్స్‌ని మేము ఇస్తాము.

రుణం పొందడానికి, మీరు మీ ప్రైవేట్‌ సొంత భూమి, ప్రాపర్టీ, లేదా బంగారం ఉపయోగించవచ్చు. ప్రాపర్టీని అపరిమిత లేదా పరిమిత కాల బాధ్యత అంత సెక్యూర్‌గా ఉంచవచ్చు, ఒకవేళ నేను సకాలంలో వాయిదాలు తిరిగి చెల్లించకపోతే దీనిని ఆపేయవచ్చు.

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్ వర్సెస్‌ అన్‌సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్

సెక్యూర్‌డ్‌
బిజినెస్‌ లోన్
అన్‌సెక్యూర్‌డ్‌
బిజినెస్‌ లోన్
అత్యధిక రుణ మొత్తం తక్కువ రుణ మొత్తం
తక్కువ వడ్డీ రేటుఅత్యధిక వడ్డీ రేటు
లోన్‌ తిరిగిచెల్లించేందుకు సుదీర్ఘ వ్యవధిలోన్‌ తిరిగిచెల్లించేందుకు స్వల్ప వ్యవధి
కావలసిన కొల్లేటరల్కొల్లేటరల్‌ అక్కర్లే

Types of Business Loan

View more

piramal faqs

తరచూ అడిగే ప్రశ్నలు

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీ మాదిరిగా సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌ ఉంటుందా?
piramal faqs

వ్యాపారానికి సెక్యూర్‌డ్‌ లోన్‌గా ఇవ్వబడేమొత్తాన్ని లెండర్‌ ఎలా నిర్ణయిస్తారు?
piramal faqs

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌ని దేనికి ఉపయోగించాలి?
piramal faqs

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్స్‌ పొందడానికి ఏ రకాల ప్రాపర్టీలను ఉపయోగించవచ్చు?
piramal faqs

సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌కి ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs