9.50%* ప్ర.సం
అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
మీ కొత్త ఇంటిపై ఇప్పుడున్న అసలు లోన్ని కొత్త బ్యాంకుకు బదిలీ చేయడాన్ని హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ అంటారు. మీ లెండర్ యొక్క వడ్డీ రేటు కనుక మార్కెట్లోని ఇతర లెండర్లతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నప్పుడు మీ హోమ్ లోన్ వ్యవధిని ప్రారంభ సంవత్సరాల్లో బ్యాలెన్స్ బదిలీ చేసుకోవలసిందిగా సిఫారసు చేయబడుతోంది. ఫ్లోటింగ్ మరియు ఫిక్స్డ్ వడ్డీ రేట్ల మధ్య మార్చుకునేందుకు కూడా మీరు బ్యాలెన్స్ బదిలీ చేసుకోవచ్చు మరియు లోన్ టాప్-అప్‌తో అత్యధిక మొత్తం పొందవచ్చు.
మరొక హెచ్ఎఫ్ఐ/బ్యాంక్ నుంచి ప్రస్తుత హోమ్ లోన్‌తో మీరు రుణగ్రహీత అయితే, దీనిలో మీకు కనీసం ఒక సంవత్సరం రీపేమెంట్ ఘన చరిత్ర ఉంటే, మీరు పీరమల్ ఫైనాన్స్ నుంచి హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు మీ ఇఎంఐలను క్రమంతప్పకుండా చెల్లిస్తుంటే మరియు మీ లెండర్‌తో మంచి రికార్డులు కొనసాగిస్తుంటే, తక్కువ వడ్డీ రేటుకు కొత్త బ్యాంకుతో మీ ఇఎంఐలను పునఃప్రారంభించే అవకాశం మీకు ఉంది. లోన్ టాప్-అప్ తీసుకునే అదనపు ప్రయోజనం కూడా మీకు ఉంది, ఇది కొత్త బ్యాంక్ అందించే అదనపు లోన్ మొత్తం, ఇది వ్యవధితో పాటు పెరగవచ్చు.
అవును, ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద, వడ్డీ మరియు అసలు మొత్తాలపై పన్ను ప్రయోజనాలు పొందడానికి హోమ్ లోన్ బ్యాంక్ బదిలీ స్కీమ్ మీకు హక్కు కల్పిస్తుంది. ప్రయోజనాలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి మరియు ప్రతి సంవత్సరం మారుతుంటాయి కాబట్టి, హోమ్ లోన్ బదిలీ నుంచి మీరు పొందగల పన్ను ప్రయోజనాలపై వివరాల కొరకు మా లోన్ కౌన్సెలర్‌ని సంప్రదించవచ్చు.
అవును, కొత్త బ్యాంకుకు హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ చేసుకున్నారు కాబట్టి, కొత్త బ్యాంకుతో తక్కువ వడ్డీకి ప్రయోజనాలు పొందడానికి మీరు ఇతర హోమ్ లోన్ వాయిదాలను కలపవచ్చు.
లెండర్ మీ హోమ్ లోన్ అర్హతను మళ్ళీ మదింపు చేయవలసి ఉంటుంది, కాబట్టి ప్రాసెస్ చేసే వ్యవధి సాధారణంగా 7 రోజుల నుంచి 3 వారాలు ఉంటుంది.
బ్యాలెన్స్‌ని బదిలీ చేసే ప్రక్రియ సరళమైనది:
మీరు మీ హోమ్ లోన్ని మరొక లెండర్‌కి మార్చుకోవచ్చు, అది పాక్షికంగా వితరణ చేయబడినప్పటికీ. పాక్షికంగా వితరణ చేసిన మొత్తాన్ని సంపూర్ణంగా వితరణ చేసిన మొత్తంలోకి మార్చుకోవచ్చు. మీరు మీ ప్రీ-ఇఎంఐని ఇఎంఐలోకి కూడా మార్చుకోవచ్చు.
మీరు గణనీయమైన వడ్డీ రేటు కూడా చెల్లిస్తున్నారు, ఎందుకంటే ఎంసిఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటు ప్రకారం కాకుండా ప్రామాణిక రేటుతో దీనిని నిర్ణయిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిని తప్పకుండా ఎంసిఎల్ఆర్ రేటులోకి మార్చాలి. ఇప్పుడున్న బ్యాంకు కంటే తక్కువ ఎంసిఎల్ఆర్ని కొత్త సంస్థకు మార్చడం ఉత్తమంగా ఉంటుంది, ఎందుకంటే దీనికి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
మీరు ప్రాసెసింగ్ ఫీజు, పాక్షిక చెల్లింపు/ప్రీ- క్లోజర్ చార్జీ, లేదా మీ హోమ్ లోన్ని పీరమల్ ఫైనాన్స్‌కి బదిలీ చేసేందుకు అయిన ఇతర ఫీజు మీరు భరించవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చార్జీలన్నిటి గురించిన వివరాలను మీరు పొందవచ్చు.
ఇప్పుడున్న మీ ఇఎంఐ చెల్లింపులను మేనేజ్ చేయలేక సతమవుతున్నారా? సకాలంలో ఇఎంఐ చెల్లింపులు చేసేందుకు ప్రతి నెల అనేక మంది కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు, ఇది వాళ్ళ మానసిక ప్రశాంతత మరియు సంతోషం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మీ ప్రస్తుత హోమ్ లోన్ నుంచి బ్యాలెన్స్‌ని పీరమల్ ఫైనాన్స్‌కి బదిలీ చేయడం మీ హోమ్ లోన్ వ్యవధి అంతటా పరపతి విలువ కలిగివుండేలా చూస్తుంది. మరింత సౌకర్యవంతమైన వేగంగా కష్ట కాలంలో మీరు నేవిగేట్ చేయడానికి సహాయపడటం ద్వారా ఇది మానసిక ప్రశాంతత కల్పిస్తుంది.
తమ హోమ్ లోన్స్‌ని రీఫైనాన్స్ చేసేటప్పుడు బ్యాలెన్స్ బదిలీ ఫీజు మరియు ప్రాసెసింగ్ చార్జీలను పరిగణనలోకి తీసుకోవలసిందిగా పీరమల్ ఫైనాన్స్‌లో మేము ఎల్లప్పుడూ మా ఖాతాదారులకు సలహా ఇస్తాము. వేరొక బ్యాంక్ యొక్క అదనపు చార్జీలతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉందని భావిస్తే మరియు మీ ప్రస్తుత లోన్ కంటే చౌకగా ఉంటే, లోన్ని రీఫైనాన్స్ చేసేందుకు మీరు వెళ్ళవచ్చనడానికి సంకేతం.
నేను వ్యాపార విస్తరణ కోసం నేను పీరమల్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నాను. పీరమల్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోని సేల్స్ టీమ్ చాలా ప్రొఫెషనల్ దృక్పథంతో నా వద్దకు వచ్చారు. వాళ్ళు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు మరియు నా సందేహాలను నివృత్తి చేశారు. నా అవసరాలను అర్థంచేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
రాజేంద్ర రూప్‌చంద్ రాజ్‌పుత్