పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ హోమ్ ఎక్స్ టెన్షన్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 5 లక్షలు - 2 కోట్లు

రుణ వ్యవధి

30 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

9.50%* ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

5లక్షలు5కోట్లు
సంవత్సరాలు
5సం30సం
%
10.50%20%
మీ హోమ్ లోన్ ఇంఎఐ
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని వ్రుత్తి/ప్రొఫెషన్ ని బట్టి హోమ్ లోన్ కొరకు మాకు కొన్ని పత్రాలు కావాలి.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

తనఖాగా పెట్టి ఆస్తి డాక్యుమెంటేషన్

భూమి మరియు ఆస్తి సంబంధ పత్రాలు

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషంగా ఉన్న మా ఖాతాదారులు

నేను గృహ్‌ సేథు హోమ్‌ లోన్‌ ప్లాన్‌ కోసం దరఖాస్తు చేశాను. ఇది 29 సంవత్సరాల వ్యవధికి ఆమోదించబడింది, నాకు కావలసింది కూడా ఇదే. మా కొత్త ఇంటికి త్వరలోనే వెళ్ళబోతున్నందుకు నేను మరియు నా కుటుంబం ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉన్నాము.

రాజేంద్ర రూప్‌చంద్‌ రాజ్‌పుత్‌
నాసిక్‌

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ కొరకు మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి?

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ ఎంచుకోవడానికి వివిధ కారణాలుఉన్నాయి, కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాము:

  • భారతదేశ వ్యాప్తంగా బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ మరియు ఆశ్చర్యపోయేంత వితరణ
  • అత్యధిక మరియు అత్యున్నత పారదర్శక, నిజాయితీ మరియు నైతిక ప్రమాణాలు
  • పరిశ్రమలోనే అగ్రగామిగా ఉన్న సమాచార వ్యవస్థలపై పనిచేఏ అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్‌ యొక్క ప్రత్యేక టీమ్‌
  • అనేక రీపేమెంట్‌ ఆప్షన్‌లు
  • వ్యయం ఏదైనా పెరిగితే లోన్‌ మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్‌
  • త్వరగా మరియు నిరంతరాయంగా రుణ ఆమోదం మరియు వితరణ

పీరమల్‌ ఫైనాన్స్‌ వారి హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ యొక్క ప్రయోజనాలు

సులభ మరియు ఇబ్బందులు లేని వినియోగ ప్రక్రియ

పీరమల్‌ ఫైనాన్స్‌లో మీరు సులభ మరియు నిరంతరాయ వినియోగ ప్రక్రియ అనుభవిస్తారు. సమయం ఆదా చేసేందుకు మీరు హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ కోసం డిజిటల్గా అప్లై చేయవచ్చు.

సరళ మరియు సత్వర ఆమోదయోగ్య ప్రక్రియ

మీరు హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌కి త్వరగా మరియు సులభంగా ఆమోదం పొందవచ్చు. కాబట్టి. భారతదేశంలో హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్స్‌కి మిమ్మల్ని అగ్రగామి ప్రొవైడర్‌గా పరిగణిస్తాము. త్వరిత డిజిటల్‌ నిర్థారణ ప్రక్రియగా చేయడం ద్వారా కూడా మేము ప్రక్రియను సజావుగా చేశాము.

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌కి ఎల్‌టివి నిష్పత్తి ఏమిటి?

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ యొక్క ఎల్‌టివి లేదా లోన్‌-టు- వ్యాల్యూ నిష్పత్తి, లోన్‌ ద్వారా ఫైనాన్స్‌ మరియు వితరణ చేయగల నివాస ప్రాపర్టీ విలువ యొక్క మొత్తం శాతం లేదా వాటా.

ఇలాంటి రుణానికి ఎల్‌టివి నిష్పత్తి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించిన హోమ్‌ లోన్‌ ఎల్‌టివి నిష్పత్తులపై రుణాన్ని తప్పకుండా అధిగమించకూడదు. సంబంధిత ఎల్‌టివి నిష్పత్తులతో పాటు హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్స్‌ ద్వారా వితరణ చేయబడిన లోన్‌ మొత్తాల విభజనను ఇక్కడ ఇస్తున్నాము:

వితరణ చేయబడే లోన్‌ సొమ్ము ఎల్‌టివి నిష్పత్తి
గరిష్టంగా రూ. 30 లక్షలు నిర్మాణ వ్యయం అంచనాలో గరిష్టంగా 90%
రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షలు నిర్మాణ వ్యయం అంచనాలో గరిష్టంగా 80%
రూ. 75 లక్షల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయం అంచనాలో గరిష్టంగా 75%

ఆర్థిక సంస్థగా మేము, హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ కోరుకుతున్న కాబోతున్న రుణగ్రహీతకు తుది ఎల్‌టివి నిష్పత్తిని లెక్కకట్టేందుకు పరపతి విలువను మదింపు చేస్తాము. క్రెడిట్‌రిస్కు మూల్యాంకనకు కీలకంగా పరిగణించబడే కొన్నిటిలో లోన్‌ పిటిషనర్‌ పరపతి విలువ, పునర్‌చెల్లింపు సామర్థ్యం, రియల్‌ ఎస్టేట్‌ విలువ, తదితరవి ఉంటాయి.

తరచూ అడిగే ప్రశ్నలు

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ అంటే ఏమిటి?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ని ఎవరు పొందగలరు?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ కింద పన్ను ప్రయోజనాలు ఏమిటి?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌కి అర్హత ప్రామాణికత ఏమిటి?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ వ్యవధి ఎంత?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌లో హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌కి ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ పొందడానికి ఏ రకమైన సెక్యూరిటి కావాలి?
piramal faqs

హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌ కొరకు మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి?
piramal faqs