పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) రేటెడ్, లిస్టెడ్, సెక్యూర్‌డ్, రెడీమబుల్, అసలు రక్షించబడే నాన్- కన్వర్టిబుల్ మార్కెట్ లింక్‌డ్ డిబెంచర్‌లను (పిపిఎంఎల్‌డిఎస్) జారీచేసింది.
నష్టాంశాలతో సహా పిపిఎంఎల్‌డిఎస్‌పై వివరాల కొరకు నిర్దిష్ట పిపిఎంఎల్‌డిఎస్‌లకు నిర్దిష్టమైన సంబంధిత ఆఫర్ డాక్యుమెంట్/మెమొరాండం ఆఫ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్/ప్రైసింగ్ సప్లిమెంట్‌ని దయచేసి సమీక్షించండి. ఈ డిబెంబర్‌లను విలువ కంట్టేందుకు వ్యాల్యుయేషన్ ఏజెన్సీగా ఐసిఆర్‌ఎ అనలిటిక్స్ లిమిటెడ్ నియమించబడింది.
సెబీ జారీచేసిన మార్కెట్ లింక్డ్ డిబెంచర్‌లు/స్ట్రక్చర్‌డ్ ప్రోడక్ట్‌ల జారీ మరియు లిస్టింగ్‌కి మార్గదర్శకాల ప్రకారం, ఆఫర్ డాక్యుమెంట్/మెమొరాండం ఆఫ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్/ప్రైసింగ్ సప్లిమెంట్‌లో వ్యాల్యూయేషన్ ఏజెన్సీ పేర్కొన్న దాని ఆధారంగా, వ్యాల్యుయేషన్ ఏజెంట్ ఇచ్చిన తాజా మరియు చారిత్రక వ్యాల్యుయేషన్‌లు ఈ కింది విధంగా లభిస్తాయి:
ఐసిఆర్‌ఎ కనుక వ్యాల్యుయేషన్ ఏజెన్సీ అయితే: