- ఈ వెబ్‌సైట్ www.piramalfinance.comలో భాగం ఇవ్వబడిన ప్రోడక్ట్‌లు, సర్వీసులు, సదుపాయాలు, ఆఫరింగ్‌లు లేదా ఇతరవాటికి సంబంధించినప్పటికీ (ఇకపై ‘‘సమాచారం’’గా ప్రస్తావించడమైనది), సమాచారం మరియు మెటీరియల్స్ మొత్తం, వెబ్‌సైట్‌లో ఇచ్చినప్పుడు కరెక్టు, సమాచారం ఖచ్చితత్వంతో ఉండేందుకు పీరమల్ ఫైనాన్స్ ప్రయత్నించినప్పటికీ దీనికి గ్యారంటీ ఇవ్వడం లేదు. సమాచారం యొక్క పరిపూర్ణత, సరిపోవడం లేదా ఖచ్చితత్వానికి సంబంధించినంత వరకు పీరమల్ ఫైనాన్స్ ఎలాంటి రిప్రజెంటేషన్‌లు లేదా వారంటీలు ఇవ్వడం లేదు మరియు ఈ సమాచారాన్ని అప్‌డేట్‌చేయడంలో జరిగిన ఏవైనా ఎర్రర్స్ లేదా వదిలేసినవాటికి లేదా జాప్యాలకు బాధ్యతను తీసుకోవడం లేదని విస్పష్టంగా తెలియజేస్తోంది. వెబ్‌సైట్‌లో లభిస్తున్న సమాచారం ముందుగా నోటీసు ఇవ్వకుండానే మార్పు, అప్‌డేషన్, రివిజన్, నిర్థారణ మరియు సవరణకు లోబడి ఉంటుంది మరియు ఇలాంటి సమాచారం భౌతికంగా మారవచ్చు.
- సమాచారాన్ని అందుకున్న వ్యక్తులు దానిని ఉపయోగించడానికి ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి తమ ఉద్దేశాలకు అనుకూలత విషయంలో స్వీయ నిర్ణయం తీసుకుంటారనే షరతుపై సమాచారం ఇవ్వబడింది. ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం ఏదీ ఏదైనా ఆర్థిక ప్రోడక్ట్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆహ్వానం కాదు. ఈ వెబ్‌సైట్‌ని లేదా సమాచారాన్ని ఉపయోగించడం మీ స్వీయ రిస్కుపై ఆధారపడి ఉంటుంది.
- వెబ్‌సైట్‌ని ఉపయోగించడం వల్ల లేదా దీనికి సంబంధించి ఉత్పన్నమైన డేమేజ్‌లు లేదా గాయాలకు తన డైరెక్టర్‌లు, ఉద్యోగులు, అసోసియేట్‌లు లేదా ఇతర ప్రతినిధులతో పీరమల్ ఫైనాన్స్ మరియు తన డైరెక్టర్‌లు, ఉద్యోగులు, అసోసియేట్‌లు లేదా ఇతర ప్రతినిధులతో పాటు దాని అనుబంధీకులు బాధ్యులు కారు.
- వెబ్‌సైట్‌లో లభిస్తున్న సమాచారాన్ని పీరమల్ ఫైనాన్స్ యొక్క ఆఫర్, ఆహ్వానం, ప్రకటన, ప్రమోషన్, లేదా ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీసుల వేడుకోలు కాదు మరియు ఏవైనా హక్కులు లేదా బాధ్యతలు కల్పించేందుకు ఉద్దేశించినవి కావు.
- వెబ్‌సైట్‌లో ఇచ్చిన డేటా మరియు సమాచారం సలహా, ప్రొఫెషనల్ లేదా ఇతరత్రా కాదు, మరియు ఇలాంటి వాటిపై ఆధారపడకూడదు. వీటిల్లో ప్రోడక్ట్‌లకు సంబంధించిన వార్తలు/వ్యాసాలు ఉండొచ్చు- వ్యాసాల్లోని విషయం మరియు డేటా వ్యాఖ్యానం పూర్తిగా కంట్రిబ్యూటర్‌ల యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే మరియు పీరమల్ ఫైనాన్స్ యొక్క అభిప్రాయాలను ఏ విధంగానూ ప్రతిబింబించవు. వెబ్‌సైట్‌లోని వ్యాసాలను మరియు డేటాను సమాచారంగా మాత్రమే ఉపయోగించాలని మరియు స్వతంత్రంగా అంచనావేసుకోవాలని మరియు రచయితల అభిప్రాయాల వల్ల ప్రభావితులు కాకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని యూజర్‌లకు సలహా ఇవ్వడమైనది.
- రుణాలన్నిటినీ మంజూరు చేయడం పీరమల్ ఫైనాన్స్ యొక్క స్వీయ విఛక్షణ మేరకు ఉంటుంది.