పీరమల్ ఫైనాన్స్ ప్రయాణం నిరంతరం పరిభ్రమిస్తోంది. ఇప్పుడున్న క్లయింట్‌ల నుంచి వచ్చే సలహా సూచనలకు స్పందిస్తుంది మరియు సుస్థిరమైన, విలువతో కూడిన ఆర్థిక సేవల ఎంటర్‌ప్రైజ్‌ని నిర్మించేందుకు కొత్త మార్కెట్ అవకాశాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్‌లకు రాబడులు ఇచ్చేందుకు పీరమల్ గ్రూప్ యొక్క ఆర్థిక సేవల వ్యాపారం మూడవ పక్షం ఫోకస్‌డ్ ధనంగా, మూలధనం సమీకరించి వినియోగించేదిగా ప్రారంభించింది.
ఇంకా, వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న తరువాత యాజమాన్య లెండింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ఎన్‌బిఎఫ్‌సికి పునాది వేయడమైనది. తరువాత, ప్రోడక్ట్ లేదా లావాదేవీపై డెవలపర్ కౌంటర్‌పార్ట్‌తో అనుబంధానికి ప్రాధాన్యమిచ్చే విభిన్నమైన వ్యూహాన్నినిర్మించేందుకు ఎన్‌బిఎఫ్‌సిని మరియు ఫిడూషియరీ వ్యాపారాన్ని ఏకీకరణం ద్వారా ఈ వేదికను పునర్వ్యవస్థీకరించడమైనది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అనుకూలమైన ఫండింగ్ పరిష్కారాలు అందించేందుకు ఈ వేదిక కార్పొరేట్ ఫైనాన్స్ గ్రూప్ (ఇది ఇప్పటికే పీరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కింద స్ట్రక్చర్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌గా ఉంది) అనే వేరే సంస్థను కూడా నెలకొల్పి, తద్వారా ఈ వేదికను సెక్టార్ అగ్నోస్టిక్‌గా చేసింది. ఈ వేదిక సహజమైన వ్యాపార విస్తరణలో భాగంగా, హౌసింగ్ లోన్స్ ద్వారా రిటైల్ ఫైనాన్సింగ్ వ్యాపారంలోకి ఇటీవల అడుగులు పెట్టింది. అనంతరం 2020 సంవత్సరంలో లెండింగ్ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తూ బిజెనెస్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించింది.
పీరమర్ ఫైనాన్స్ విలీనంతో పీరమల్ ఫైనాన్స్ నెలకొల్పబడింది. హోల్‌సేల్ మరియు రిటైల్ ఫైనాన్స్ వ్యాపారం విలీనంతో, ఈ రెండిటి యొక్క బలాలు, నైపుణ్యం మరియు ప్రయోజనాలను కలుపుతూ ఏకీకృత సంస్థగా ఏర్పాటుచేయడమైనది.