పిరమల్ ఫైనాన్స్తో మీ అనుభవం గురించి చెప్పండి?
నేను పిరమల్లో నుంచి యూజెడ్ కార్ లోన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు అక్కడ ప్రాసెస్ నచ్చినది, అండ్ వీళ్ళు కూడా పిరమల్ వచ్చేసి 2-3 డేస్లో డిస్బర్సుమెంట్ కూడా చేశారు. ఇక వాల్యుయేషన్ కూడా బాగా వచ్చింది వెహికల్ది. ప్లస్ నాకు అనుకున్నంత వాల్యూ కూడా నాకు వచ్చింది.
యూజెడ్ కార్ లోన్ తీసుకోవడం వెనుక ఉన్న కారణం లేదా మీ ఉద్దేశ్యం చెప్పగలరా?
నాకు డ్రీమ్ ఉండేది, కార్ తీసుకోవాలని చెప్పేసి, మా ఫ్యామిలీ నీడ్ కూడా.. కావాలి. సో సిటీలో తిరగడానికి ఈవెన్ ఔట్ అఫ్ స్టేషన్ వెళ్ళడానికి. సో మా ఫ్యామిలీ వచ్చేసి సెవెన్ మెంబర్స్.. సో పెద్ద కార్ అనేసి.. ఇక్కడ ఈ వెహికల్ నాకు.. నా బడ్జెట్లో వచ్చింది. సో తీసుకున్నాను.
యూజెడ్ కార్ లోన్ పొందేందుకు మీరు ఇంకా ఏ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని పరిశీలించారు?
నాకు ఫస్ట్ కార్..లోన్ అవసరం ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా ఓన్లీ పిరమల్నే అప్రోచ్ అయ్యాను అండి. ఆఁ.. ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఓన్లీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో పిరమల్లో విత్ ఇన్ 2-3 డేస్లో నాకు లోన్ అయ్యిపోయింది.
పిరమల్ ఫైనాన్స్ ద్వారా మీకు యూజెడ్ కార్ లోన్ అప్రూవల్ అవ్వడానికి అలానే మీ లోన్ని ఎంత వేగంగా పొందగలిగారో చెప్పండి?
పిరమల్ అప్రోచ్ అయిన తర్వాత, వాళ్ళు ప్రాసెస్ ఏమని చెప్పారంటే, విత్ ఇన్ 2-3 డేస్లో అవుతుంది అండి. ఫస్ట్ వచ్చేసి వెహికల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ఆఫ్టర్ దట్ మీ ప్రొఫైల్ స్క్రీన్ జరుగుతుంది, ఆ తర్వాత లోన్ డిస్బర్సుమెంట్ అవుతుంది అని చెప్పారు.
పిరమల్ ఫైనాన్స్ ప్రాసెస్ మిగిలిన సంస్థలు కన్నా బెటర్. అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటి?
ఇక లోన్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా ఉంది, అండ్ చాలా ఫాస్ట్గా జరిగినది. నాకు వాళ్ళు చెప్పినట్లు కూడా 1-2 డేస్లో చాలా ఈజీగా.. ఎగ్జిక్యూటివ్స్గాని, లేకపోతే వాల్యుయేషన్ పర్సన్స్ గాని లేకపోతే ప్రొఫైల్ స్క్రీన్ చేసిన వాళ్ళు కూడా, బ్యాంకర్స్..ఎవరీ థింగ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారు. ఎక్కడ కూడా నాకు అట్లాంటి ఇబ్బంది కూడా ఏమి అనిపించలేదు.
పిరమల్ ఫైనాన్స్కి ధన్యవాదాలు.